• Neti Charithra

చిత్తూరు జిల్లాలో కూలిన గార్గేయ్ నది బ్రిడ్జిని పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డి..!


చిత్తూరు జిల్లాలో కూలిన గార్గేయ్ నది బ్రిడ్జిని పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డి..!


పుంగనూరు: నేటి చరిత్ర


వర్షాలకు దెబ్బతిన్న చిత్తూరు జిల్లా గార్గేయ్ నది బ్రిడ్జ్ నురాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు.

సదుం పర్యటన నివర్ తుఫాన్ కారణంగా

సదుం నుంచి జాండ్రపేటకు వెళ్లే మార్గం లో ఉన్న బ్రిటీష్ కాలం నాటి బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో సదుం గార్గేయ నది తదితర ప్రాంతాలను పరిశీలించి త్వరగా బ్రిడ్జ్ మరియు తుఫాన్ కారణంగా దెబ్బ తిన్న రోడ్ల కు వెంటనే మర్మమత్తు పనులు చేయాలని అధికారులను ఆయన

ఆదేశించారు కార్యక్రమం లో తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాధ్ రెడ్డి చిత్తూరు ఏంపి రెడ్డెప్ప జిల్లా కలెక్టర్

నారాయణ భరత్ గుప్తా మదనపల్లి సబ్ కలెక్టర్ జహ్నవి , జిల్లా అధికారులు పలమనేరు డిఎస్పి గంగయ్య సీఐ మధుసూదన్ రెడ్డి సదుం ఎస్ఐ ధరణీధర సదుం ఏం ఆర్వో గుర్రప్ప ఏంపిడివో శంకరయ్య ఈవొఆర్డి వరప్రసాద్ మాజీ

సర్పంచులు ఎంపీటీసీ లు నాయకులు కార్యకర్తలు సదుం మండల సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్స్ మరియు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు