• Neti Charithra

Latest Job Alert AP & TS (08/08/2021)

Latest Job Alert AP & TS (08/08/2021)


బీటెక్/బిఈ వారికి BEL లో ఉద్యోగ అవకాశాలు...

వేతనం: నెలకి 25,000-50,000/-

షిఫ్ట్ టైమ్: జనరల్

ఇతర వివరాలు: పోస్టులు : ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్

వయస్సు : పోస్టునీ బట్టి 20-25 సంవత్సరాలు మించి ఉండరాదు

దరఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తుకు చివరి తేదీ : 15/08/2021

వెబ్ సైట్ : https://bel-india.in/

పూర్తి వివరాలకు లింక్ : https://bit.ly/3CmgHwP

సంస్థ పేరు: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్

విద్య: బిఈ , బీటెక్

ఉద్యోగ రకము: ఫుల్ టైం



ఏదైనా డిగ్రీ వారికి IDBI బ్యాంకు లో ఉద్యోగ అవకాశాలు...

వేతనం: నెలకి 29,000-34,000/-

షిఫ్ట్ టైమ్: జనరల్

ఇతర వివరాలు: పోస్టులు : ఎగ్జిక్యూటివ్

వయస్సు : పోస్టునీ బట్టి 20-25 సంవత్సరాలు మించి ఉండరాదు

దరఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తుకు చివరి తేదీ : 18/08/2021

వెబ్ సైట్ : https://www.idbibank.in/

పూర్తి వివరాలకు లింక్ : https://bit.ly/3fCXhdr

సంస్థ పేరు: IDBI బ్యాంకు

విద్య: ఏదైనా డిగ్రీ

ఉద్యోగ రకము: ఫుల్ టైం


ఏదైనా డిగ్రీ వారికి కేంధ్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు...

వేతనం: నెలకి 25000/-

షిఫ్ట్ టైమ్: జనరల్

ఇతర వివరాలు: పోస్టులు : జూనియర్ స్టెనో గ్రాఫర్

వయస్సు : పోస్టునీ బట్టి 40 సంవత్సరాలు మించి ఉండరాదు..

దరఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తుకు చివరి తేదీ : 09/08/2021

వెబ్ సైట్ : http://www.nbtindia.gov.in/

పూర్తి వివరాలకు లింక్ : https://bit.ly/3fAlQrz

సంస్థ పేరు: నేషనల్ బుక్ ట్రస్ట్

విద్య: ఏదైనా డిగ్రీ

ఉద్యోగ రకము: ఫుల్ టైం


బిఈ/బీటెక్ వారికి REC Power Distribution Company Limited లో ఉద్యోగ అవకాశాలు...


వేతనం: నెలకి 85,000-1,35,000/-

షిఫ్ట్ టైమ్: జనరల్

ఇతర వివరాలు: పోస్టులు : సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ & అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్

వయస్సు : పోస్టునీ బట్టి 30-48 సంవత్సరాలు మించి ఉండరాదు..

దరఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తుకు చివరి తేదీ : 24/08/2021

వెబ్ సైట్ : https://www.recindia.nic.in/

పూర్తి వివరాలకు లింక్ : https://bit.ly/3Aio9aO

సంస్థ పేరు: REC Power Distribution Company Limited

విద్య: బిఈ/బీటెక్, ఎంబీఏ, సిఏ/సిడబ్ల్యూయూ

ఉద్యోగ రకము: ఫుల్ టైం