• Neti Charithra

Breaking... 63 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్.. చిత్తూరు జిల్లా లో కల కలం..!


Breaking... 63 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్.. చిత్తూరు జిల్లా లో కల కలం..!



చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో భారీగా ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావటం కల కలం రేపుతోంది.

ప్రభుత్వ పాఠశాలలు పునర్ ప్రారంభం కావడంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజాగా

జిల్లాలో మంగళవారం 63 మంది ఉపాధ్యాయులకు కరోనా నిర్ధారణ అయింది. పుంగనూరు మండలంలో 13 మంది, శ్రీకాళహస్తిలో ఏడుగురికి, బీఎన్‌కండ్రిగ, పాకాల మండలాల్లో ఆరుగురు చొప్పున, చిత్తూరులో ఎనిమిది మంది, కార్వేటినగరం, నిమ్మనపల్లె,

రామసముద్రం, చౌడేపల్లెల్లో మండలాల్లో ఒకరు చొప్పున, మదనపల్లె, రేణిగుంట, వరదయ్యపాళెం, వాల్మీకిపురం, గంగవరంలో ఇద్దరు చొప్పున, నారాయణవనం, నిండ్ర, గుర్రంకొండ మండలంలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు.


702 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon