• Neti Charithra

Breaking..59 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానం అదృశ్యం..ప్రయాణికుల కుటుంబీకుల్లో కలకలం!


Breaking..59 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానం అదృశ్యం..ప్రయాణికుల కుటుంబీకుల్లో కలకలం!




నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతినిథి)


ఇండోనేషియాలో59 మంది తో వెళుతున్న విమానం అదృశ్యం కావటం తో కల కలం నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.జకార్తా నుంచి పాంటియానక్‌ వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానం అదృశ్య మైంది. జకార్తా నుంచి బయల్దేరిన ఎయిర్‌ బోయింగ్‌ 737 శ్రీవిజయ విమానం టేకాఫ్‌ అయిన నాలుగు నిమిషాలకే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 59మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.


545 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon