• Neti Charithra

Breaking.. 56 కార్పొరేషన్ ల కు పాలక వర్గాలు పేర్లు ప్రకటించిన జగన్ సర్కార్..!


Breaking.. 56 కార్పొరేషన్ ల కు పాలక వర్గాలు పేర్లు ప్రకటించిన జగన్ సర్కార్..!




అమరావతి: నేటి చరిత్ర


56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పేర్లు ను ఏపీ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.



1. రజక:  రంగన్న (అనంతపురం) 2. కురుబ :   కోటి సూర్యప్రకాశ్‌ బాబు (అనంతపురం) 3. తొగట ‌:  గడ్డం సునీత (అనంతపురం) 4. కుంచిటి వక్కలిగ:  డా.నళిని(అనంతపురం) 5. వన్యకుల క్షత్రియ:  కె. వనిత (చిత్తూరు) 6. పాల ఎకరి:  టి. మురళీధర్ (చిత్తూరు)

11. అగ్నికుల క్షత్రియ:  బందన హరి (తూ.గో) 12. అయ్యారక:  రాజేశ్వరం (తూ.గో) 13. షేక్ : షేక్ యాసీన్ (గుంటూరు) 14. వడ్డెర:  దేవల్లి రేవతి (గుంటూరు) 15. కుమ్మరి శాలివాహన:  పురుషోత్తం(గుంటూరు) 16. కృష్ణ బలిజ/పూసల:  కోలా భవాని (గుంటూరు) 17. యాదవ:  హరీష్‌కుమార్ (కడప) 18. నాయిబ్రాహ్మణ :  సిద్దవటం యానాదయ్య (కడప) 19. పద్మశాలీ:  విజయలక్ష్మి (కడప) 20.నూర్ బాషా దూదేకుల:  అప్సరి ఫకూర్‌బి (కడప)

21. సాగర ఉప్పర :  గనుగపేట రమణమ్మ (కడప) 22. విశ్వ బ్రాహ్మణ :  తోలేటి శ్రీకాంత్ (కృష్ణా) 23. గౌడ:  మాడు శివరామకృష్ణ (కృష్ణా) 24. వడ్డెలు:  సైదు గాయత్రి సంతోష్ (కృష్ణా) 25. భట్రాజు:  గీతాంజలి దేవి (కృష్ణా) 26. వాల్మీకి బోయ:  డా.మధుసూదన్ (కర్నూలు) 27. కుమి/కరికల భక్తుల:  శారదమ్మ (కర్నూలు) 28. వీరశైవ లింగాయత్:  రుద్రగౌడ్ (కర్నూలు) 30. బెస్త : తెలుగు సుధారాణి (కర్నూలు) 31. ముదిరాజ్:  వెంకటనారాయణ (నెల్లూరు)

31. జంగం:  ప్రసన్న (నెల్లూరు) 32. బొందిలి :  కిషోర్ సింగ్ (నెల్లూరు) 33. ముస్లిం సంచార జాతుల:  సయ్యద్ ఆసిఫా (నెల్లూరు) 34. చట్టాడ శ్రీవైష్టవ:  మనోజ్‌కుమార్ (ప్రకాశం) 35. ఆరెకటిక:  దాడ కుమారలక్ష్మి(ప్రకాశం) 36. దేవాంగ :  సురేంద్రబాబు (ప్రకాశం) 37. మేదర :  లలిత నాంచారమ్మ(ప్రకాశం) 38. కళింగ:  పేరాడ తిలక్ (శ్రీకాకుళం) 39. కళింగ కోమటి/ కళింగ వైశ్య:  సూరిబాబు (శ్రీకాకుళం) 40. రెడ్డిక:  లోకేశ్వరరావు (శ్రీకాకుళం)

41. పోలినాటి వెలమ:  కృష్ణవేణి (శ్రీకాకుళం) 42. కురకుల/పొండర:  రాజపు హైమావతి(శ్రీకాకుళం) 43. శ్రీసైన:  చీపురు రాణి( శ్రీకాకుళం) 44. మత్స్యకార :  కోలా గురువులు (విశాఖ) 45. గవర:  బొడ్డేడ ప్రసాద్ (విశాఖ) 46.నగరాల:  పిల్లా సుజాత (విశాఖ) 47. యాత:  పి.సుజాత (విశాఖ) 48. నాగవంశం:  బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ) 49. తూర్పు కాపు/గాజుల కాపు:  మామిడి శ్రీకాంత్ (విజయనగరం) 50. కొప్పుల వెలమ:  నెక్కల నాయుడు బాబు(విజయనగరం)

51. శిష్ట కరణం:  మహంతి అనూష పట్నాయక్ (విజయనగరం) 52 .దాసరి:  రంగుముద్రి రమాదేవి (విజయనగరం) 53. సూర్య బలిజ:  శెట్టి అనంతలక్ష్మి (ప.గో) 54. శెట్టి బలిజ:  తమ్మయ్య (ప.గో) 55. అత్యంత వెనుకబడిన వర్గాల:  వీరన్న (ప.గో) 56. అతిరస కార్పొరేషన్:  ఎల్లా భాస్కర్‌ రావు (ప.గో)


270 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon