- Neti Charithra
Breaking.. 427 మంది పై పోలీస్ కేసులు ఎత్తి వేసిన జగన్ సర్కార్..!
Breaking.. 427 మంది పై పోలీస్ కేసులు ఎత్తి వేసిన జగన్ సర్కార్..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
కర్నూలు జిల్లా లో పెను ఉద్రిక్తలకు దారితీసిన ఆదోనిలో 2011లో ఇరువర్గాల మధ్య జరిగిన మత ఘర్షణలకు సంబంధించిన కేసుల ఎత్తివేతకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2011 సెప్టెంబరు 5, 6వ తేదీల్లో వినాయక నిమజ్జన ఉత్సవాల సందర్భంగా
ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అప్పట్లో 427 మందిపై కేసులు నమోదయ్యాయి. గురువారం ఈ కేసులను ఎత్తివేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జిల్లా పోలీసు శాఖకు అందనున్నాయి.
305 views0 comments