• Neti Charithra

Breaking.. 31 మంది ఏఎస్ఐ లకు పదోన్నతులు కల్పించిన ప్రభుత్వం..!


Breaking.. 31 మంది ఏఎస్ఐ లకు పదోన్నతులు కల్పించిన ప్రభుత్వం..!



గుంటూరు: నేటి చరిత్ర


ప్రభుత్వం పెద్దఎత్తునగుంటూరు రేంజి పరిధిలో 31 మంది ఏఎస్సైలకు ఎస్సైలుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన 27 మంది ఏఎస్సైలు ఉన్నారు. గుంటూరు రూరల్ జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరేసి చొప్పున ఉద్యోగోన్నతి పొందినవారిలో


ఉన్నారు. ఈ మేరకు గుంటూరు రేంజి డీఐజీ డాక్టర్‌ త్రివిక్రమ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగోన్నతి కల్పించిన 31 మందిలో తొమ్మిది మందిని నెల్లూరు జిల్లాకు, 14 మందిని గుంటూరు గ్రామీణ జిల్లాకు, ముగ్గురిని గుంటూరు అర్బన్‌ జిల్లాకు, అయిదుగురిని ప్రకాశం జిల్లాకు కేటాయించారు.



352 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon