• Neti Charithra

Breaking... 3 రోజుల చిత్తూరు జిల్లా చంద్రబాబు పర్యటన ఖరారు..!


Breaking... 3 రోజుల చిత్తూరు జిల్లా చంద్రబాబు పర్యటన ఖరారు..!


కుప్పం: నేటి చరిత్ర


టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా మూడు రోజుల పర్యటన ఖరారు అయ్యింది. గురువారం ఉదయం 8.30 కు విజయవాడ నుంచి బెంగుళూరుకు చేరుకొని రోడ్డు మార్గాన ఉదయం 9 గంటల కు గుడిపల్లి మండలం కు చేరుకొని మధ్యాహ్నాం 12 నుంచి 4 గంటలవరకు సమావేశం లో పాల్గొని మధ్యాహ్నం 4.30 నుంచి రాత్రి 8 వరకు జరిగే పార్టీ శ్రేణుల సమావేశం లో పాల్గొననున్నారు. రాత్రికి ఆర్ అండ్ బి అతిథి గృహం లో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు అక్కడే ప్రజల నుండి వినతులు

స్వీకరించనున్నారు. 9.45 కు రామకుప్పం చేరుకొని 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పార్టీ శ్రేణులతో సమావేశం. 2 నుంచి 8 వరకు అక్కడే పలు కార్యక్రమాల్లో పాల్గొని రాత్రికి అక్కడే ఆర్ అండ్ బి అతిథి గృహం లో బస చేయనున్నారు. శనివారం ఉదయం 9 నుంచి 12 వరకు కుప్పం

మున్సిపాలిటీ పరిధిలో పార్టీ శ్రేణుల సమావేశం లో పాల్గొని 12.30 కు కుప్పం నుంచి బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకొని సాయంత్రం 4 గంటలకు విజయవాడకు చేరుకోనున్నట్లు అధికారిక పర్యటన ఖరారు అయ్యింది.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్