- Neti Charithra
Breaking.. 16 ఏళ్ల బాలిక కిడ్నాప్.. చిత్తూరు జిల్లాలో కల కలం..!
Breaking.. 16 ఏళ్ల బాలిక కిడ్నాప్.. చిత్తూరు జిల్లాలో కల కలం..!
పెద్దతిప్పసముద్రం: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా పిటిఎం మండలం లో ఓ విద్యార్థిని కిడ్నాప్ కు గురికావడం కల కలం రేపింది. కాపు పల్లికి చెందిన 16 ఏళ్ల విద్యార్థిని స్కూల్ కు వెళ్లి వస్తుండగా
కొందరు ఆ బాలిక ను కారులో కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న బాలిక కుటుంబ సభ్యులు పిటిఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
766 views0 comments