• Neti Charithra

Breaking..15 గ్రామ పంచాయతీల కు బి కొత్తకోట లో 343 నామినేషన్ లు ..!


Breaking..15 గ్రామ పంచాయతీల కు

బి కొత్తకోట లో 343 నామినేషన్ లు ..!



బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం లో 15 గ్రామపంచాయతీ లకు సంబంధించి సర్పంచ్ స్థానాలకు 112 మంది నామినేషన్ లు దాఖలు చెసినట్లు ఎంపీడీఓ సుధాకర్ తెలిపారు. 152 వార్డులు సబంధించి 231మంది నామినేషన్ లు దాఖలు చేశారన్నారు. శీలం వారిపల్లె సర్పంచ్ స్థానానికి 3 నామినేషన్ లు, వార్డులకు 8, కోటావురు - 3, వార్డులకు-10,

బయ్యపగారిపల్లి-8, వార్డులకు 11,

బిరంగి-6, వార్డులకు13,

గుడిపల్లె-12, వార్డులకు27,

వేమిలేటి కోట-9, వార్డుల కు12, గుమ్మసముద్రం-10, వార్డులకు 13,బడికాయలపల్లె-4, వార్డులకు27, తుమ్మనంగుట్ట-7, వార్డులకు-10, గోళ్లపల్లి-,వార్డులకు7,

బండరువారి పల్లి-9, వార్డులకు7, సూరపువారి పల్లి-3 వార్డులకు17,

గట్టు-7, వార్డులకు27, మోటుకుపల్లె-9, వార్డులకు29, నాయనబావి-15, వార్డులకు 13 నామినేషన్ లు దరఖాస్తు చేసినట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు.

837 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon