• Neti Charithra

Breaking.. 13 జిల్లాల్లో కొత్త సారధులను ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..!


Breaking.. 13 జిల్లాల్లో కొత్త సారధులను ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..!నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు

చంద్రబాబు రాష్ఱ్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను నియమించారు. అయితే ఇందులో కొత్త,

పాత వారికి ప్రాధాన్యత ఇస్తూ చంద్రబాబు నియామకం చేశారు. 25 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంటులకు ఒకరిని మాజీ మంత్రులను నియమించారు. పదమూడు జిల్లాలకు సమన్వయకర్తలను నియమించారు.

శ్రీకాకుళం : కూన రవికుమార్ విజయనగరం : కిమిడి నాగార్జున అరకు : గుమ్మడి సంధ్యారాణి అనకాపల్లి : నాగ జగదీశ్వరరావు విశాఖపట్నం : పల్లా శ్రీనివాసరావు కాకినాడ : జ్యోతుల నవీన్ రాజమండ్రి : కొత్తపల్లి జవహర్ అమలాపురం : రెడ్డి అనంతకుమారి నరసాపురం : తోట సీతారామలక్ష్మి ఏలూరు : గన్ని వీరాంజనేయులు మచిలీపట్నం : కొనకళ్ల నారాయణ విజయవాడ : నెట్టెం రఘురాం గుంటూరు : తెనాలి శ్రవణ్ కుమార్ బాపట్ల : ఏలూరి సాంబశివరావు నరసరావుపేట : జీవీ ఆంజనేయులు ఒంగోలు : నూకసాని బాలాజీ నెల్లూరు : షేక్ అబ్దుల్ అజీజ్ తిరుపతి : నరసింహయాదవ్ కడప : లింగారెడ్డి రాజంపేట : రెడ్డపగారి శ్రీనివాసరెడ్డి చిత్తూరు : పులివర్తి నాని అనంతపురం : కాల్వ శ్రీనివాసులు హిందూపురం : డీకే పార్థసారధి కర్నూలు : సోమిశెట్టి వెంకటేశ్వర్లు నంద్యాల : గౌరు వెంకటరెడ్డిRecent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్