• Neti Charithra

Breaking.. హార్సిలీహిల్స్ సమీపం లో పోలీసుల తనిఖీలు.. ఆరుగురు అరెస్ట్..!


Breaking.. హార్సిలీహిల్స్ సమీపం లో పోలీసుల తనిఖీలు.. ఆరుగురు అరెస్ట్..!




బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి,కొత్తకోట పోలీసులు శనివారం కర్ణాటక కు చెందిన మద్యంతో పాటు గుట్కా ప్యాకెట్లను భారీగా పట్టుకున్నారు. హార్సిలీహిల్స్ క్రాస్ లో జరిగిన తనిఖీల్లో లక్షా ఆరువేల విలువైన

గుట్కా ప్యాకెట్లతో పాటు రూ.

24,637 విలువగల కర్ణాటక మద్యంను

సీజ్ చేసినట్లు ఎస్ ఐ సునీల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా రెండు కేసుల్లో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వివరించారు.



732 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon