• Neti Charithra

Breaking.. హార్సిలీహిల్స్ లో పర్యాటక శాఖ ఉన్నతాధికారు ల మకాం..!


Breaking.. హార్సిలీహిల్స్ లో పర్యాటక శాఖ ఉన్నతాధికారు ల మకాం..!



హార్సిలీహిల్స్: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ లో పర్యాటక శాఖ అధికారులు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా టూరిజం డివిఎమ్ గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ కార్పొరేషన్ కు చెందిన ఇంజనీరింగ్ అధికారులతో హార్సిలీహిల్స్ లో గవర్నర్ బంగ్లా, సముదాయాల లోని అతిథి గృహాలు, బార్, రెస్టారెంట్ ల భవనాల

ఆధునీకరణ పనులు చేపట్టేందుకు అవసరం అయిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన సముదాయాలు పరిశీలించామన్నారు. హిల్స్ లో పర్యటించిన వారిలో ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఎస్సి మాల్ రెడ్డి, ఈ ఈ సత్యనారాయణ రాజు, డి ఈ శ్రీనివాసులు ఉన్నట్లు మేనేజర్ సాల్విన్ రెడ్డి పేర్కొన్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్