• Neti Charithra

Breaking.. హార్సిలీహిల్స్ లో తుఫాను భీభక్ష్యం.. నేల కూలిన వృక్షాలు.. స్తంభించిన రాకపోకలు..!


Breaking.. హార్సిలీహిల్స్ లో తుఫాను భీభక్ష్యం.. నేల కూలిన వృక్షాలు..

స్తంభించిన రాకపోకలు..!



హార్సిలీహిల్స్: నేటి చరిత్ర


(బి కొత్తకోట- మదనపల్లె-హార్సిలీహిల్స్ రోడ్లు స్తంభించిన దృశ్యాలు)


చిత్తూరు జిల్లా లో తుఫాన్ భీభక్చం చేస్తోంది. ముఖ్యంగా పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఈ దురు గాలులు.. వర్షాలకు పంటలు భారీగా దెబ్బతినగా .. బి కొత్తకోట




(హార్సిలీహిల్స్ లో భీభక్చం చేస్తున్న ఈ దురు గాలులు)


మండలం లో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. హార్సిలీహిల్స్ లోను తీవ్రంగా గాలులు వీచడం తో ఘాట్ రోడ్డులో వృక్షాలు నెల కూలాయి. గంగోత్రి వద్ద ఘాట్ రోడ్ లో రాక పోకలు స్తంభించాయి. మరో

వైపు బి కొత్తకోట- మదనపల్లె మార్గం హార్సిలీహిల్స్ సమీపంనాయన బావి వద్ద పెద్ద వృక్షం గాలుల తీవ్రతకు విరిగి పడ్డాయి. దింతో ఆ మార్గం లో రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న మదనపల్లె రూరల్ సీఐ అశోక్ కుమార్,

బి కొత్తకోట ఎస్ ఐ సునీల్ కుమార్ లు తక్షణం స్పందించి తమ సిబ్బంది చేత విరిగి పడ్డ చెట్లను తొలగింప చేశారు. దింతో బి కొత్తకోట- మదనపల్లె మార్గంలో రాకపోకలు అడ్డంకి తీరింది.