• Neti Charithra

Breaking.. హార్సిలీహిల్స్ లో ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీ.. సిబ్బంది పై ఆగ్రహం..!


Breaking.. హార్సిలీహిల్స్ లో ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీ.. సిబ్బంది పై ఆగ్రహం..!


హార్సిలీహిల్స్: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా హిర్సిలీహిల్స్ అటవీ శాఖ సిబ్బంది పై చిత్తూరు జిల్లాఅటవీ శాఖ అధికారి రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. హార్సిలీహిల్స్ లో విధులు నిర్వహించాల్సిన సిబ్బంది విధులకు డుమ్మా కొడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో పాటు ఇటీవల తుఫాను సందర్భంగా అటవీశాఖ సముదాల్లో పెద్దఎత్తున పలు పెద్ద పెద్ద వృక్షాలు నేల కూలాయి. వీటిని బహిరంగ వేలం వేయకనే పెద్ద ఎత్తున్న నేల కూలిన చెట్లను ఓ ప్రయివేటు వ్యక్తికి అతి తక్కువ ధరకు ఇచ్చినట్లు ఫిర్యాదులు వచ్జినట్లు సమాచారం.అయితే జిల్లా అధికారి వచ్చినపుడు హార్సిలీహిల్స్ లో సిబ్బంది కూడా విధుల్లో లేక పోవడంతో పాటు అధికారి వాహనానికి గేటు తీసే సిబ్బంది కూడా లేక పోవడం పైచిత్తూరు డిఎఫ్ఓ రవి శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్