- Neti Charithra
Breaking... హార్సిలీహిల్స్ ఘాట్ రోడ్డు లో ..భూతం.. అడ్డొచ్చి.. రోడ్డు ప్రమాదం..!
Breaking... హార్సిలీహిల్స్ ఘాట్
రోడ్డు లో ..భూతం.. అడ్డొచ్చి.. రోడ్డు ప్రమాదం..!
హార్సిలీహిల్స్: నేటి చరిత్ర
( ఘాట్ రోడ్డు లో దెబ్బతిన్న కారు)
(హార్సిలీహిల్స్ ఘాట్ లో భూతం ఉంది అంటున్న బాధితుడు)
చిత్తూరు జిల్లా పర్యటక కేంద్రం హార్సిలీహిల్స్ ఘాట్ రోడ్డు లో శనివారం అదృశ్య భూతం అడ్డు రావటంతో
శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓ కారుకు రోడ్డు ప్రమాదం జరిగింది. .!
బాధితుల కథనం మేరకు..
విజయవాడ కు చెందిన ముగ్గురు
పర్యాటకులు ఓ కారులో హార్సిలీహిల్స్ కు వెళుతుండగా ప్రొద్దుటూరు మలుపు వద్ద అదృశ్య భూతం అడ్డు రావటంతో కారు పక్కనే ఉన్న బండరాళ్లకు ఢీకొందని
బాధితులు మీడియా కు
తెలిపారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినగా ఇద్దరికి స్వల్పగాయాలు అయ్యాయి.
2,783 views0 comments