• Neti Charithra

Breaking.. హంద్రీనీవా కాల్వలోకి దూసుకెళ్లిన ద్విచక్ర వాహనం.. చిత్తూరు జిల్లా లో ఒకరి మృతి..!


Breaking.. హంద్రీనీవా కాల్వలోకి దూసుకెళ్లిన ద్విచక్ర వాహనం.. చిత్తూరు జిల్లా లో ఒకరి మృతి..!



వి కోట: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లావి.కోట మండలం పట్రపల్లి సమీపంలో కె.జీ.ఎఫ్. రోడ్డులో ఉన్న హంద్రీనీవా కాలువలో సోమవారం

అర్ధరాత్రి ద్విచక్ర వాహనంలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.ఉదయాన్నే పరిసరాల వారు గమనించి ప్రమాద విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.వెంటనే సంఘటన స్థలానికి


సీఐ ఎల్లమరాజు, ఎస్సై మహేష్లు చేరుజుని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

పోలీసుల విచారణలో మృతుడు కర్ణాటక రాష్ట్రం వెంకటాపురంకు చెందిన శ్రీనివాసులుగా గుర్తించారు.అర్ధరాత్రి మద్యం సేవించి నర్సరీ పనులకోసం వి.కోటకు వెళ్లే సమయంలో కాలువలో పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్