• Neti Charithra

Breaking... హిందూపురం టీడీపీ కి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన టీడీపీ తొలి ఎమ్మెల్యే..!


Breaking... హిందూపురం టీడీపీ కి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన టీడీపీ తొలి ఎమ్మెల్యే..!



హిందూపురం: నేటి చరిత్ర


అనంతపురంజిల్లా హిందూపురం లో టీడీపీ కి మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేసిఆపార్టీకి షాక్..ఇచ్చారు.రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన ఆ పార్టీ సీనియర్ నేత రంగనాయకులు వైసీపీలో చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచి రంగనాయకులు టీడీపీలో ఉన్నారు. 1983లో ఆయన తొలిసారి హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లోనూ మరోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు రంగనాయకులు టీడీపీని వీడటం ఆ పార్టీకి ఎదురుదెబ్బ. రంగనాయకులు వైసీపీ ఇన్ ఛార్జి మహ్మద్ ఇక్బాల్ సమక్షంలో వైసీపీలో చేరారు.