- Neti Charithra
Breaking.. హైదరాబాద్ లో భారీ వర్షాలు..రెండు ఇళ్లు కూలి ..9 మంది మృతి..!
Breaking.. హైదరాబాద్ లో భారీ వర్షాలు..రెండు ఇళ్లు కూలి ..9 మంది మృతి..!
హైదరాబాద్ : నేటి చరిత్ర
తెలంగాణ లో భారీ వర్షాలకు
చాంద్రాయణగుట్ట మహ్మదీయ హిల్స్‌లో మంగళవారం అర్ధరాత్రి కాంపౌడ్ వాల్ కూలి 9 మంది దుర్మరణం పాలయ్యారు.
మహ్మదీయహిల్స్‌లో ఓ కాంపౌడ్ వాల్ కూలి ఐదు ఇండ్లపై పడింది. దీంతో ఒక ఇంట్లో ఉన్న ఐదుగురు, మరో ఇంట్లో ఉన్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం
సహాయక చర్యలు చేపట్టింది. రాత్రి 12.30 గంటల సమయంలో ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మృతుల్లో రెండు నెలల చిన్నారి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
93 views0 comments