• Neti Charithra

Breaking... సెల్ఫీ తీసుకుంటూ.. నీటిప్రవహం..వద్ద అపశృతి..తల్లీ..బిడ్డ..గల్లంతు చిత్తూరు జిల్లాలో విష


Breaking... సెల్ఫీ తీసుకుంటూ..

నీటిప్రవహం..వద్ద

అపశృతి..తల్లీ..బిడ్డ..గల్లంతు చిత్తూరు జిల్లాలో విషాదం..!




పలమనేరు: నేటి చరిత్ర


(సెల్ఫీ తీసుకుంటూ నీటి లో

తల్లీ కొడుకు కొట్టుకు పోయిన ప్రాంతం)


చిత్తూరు జిల్లా పలమనేరు సమీపం లో చెక్

డ్యాం వాగు వద్ద భారీ వర్షాలకు నీటి ప్రవాహాలు పెరుగుతున్నాయి.

పలమనేరుమండలం.. జెల్లీపేట గ్రామంవద్ద శుక్రవారం కౌండిన్యాడ్యామ్ వద్ద తల్లి

కుమారుడు సెల్ఫీ మొజులో పడి వాగులో కోట్టుకపోయిన ఘటన చోటుచేసుకుంది.

నీటి ప్రవాహం లో కొట్టుకు పోయిన వారు

గడ్డూరు కాలనీకి చెందినవారిగా పోలీసులు

గుర్తించారు. ఈమేరకు

సిఐ..జయరామయ్య మరియు పోలీసు సిబ్బంది కలిసి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.


609 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon