• Neti Charithra

Breaking.. సీబీఐ మాజీ డైరెక్టర్ ఆత్మహత్య కల కలం..!


Breaking.. సీబీఐ మాజీ డైరెక్టర్ ఆత్మహత్య కల కలం..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)

సీబీఐ మాజీ డైరెక్టర్‌, నాగాలాంగ్‌ మాజీ గవర్నర్‌ అశ్వనీకుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిమ్లాలోని తన ఇంట్లో ఉరి

వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు సిమ్లా ఎస్పీ మెహిత్‌ చావ్లా వెల్లడించారు. అశ్వనీకుమార్‌ 2006 నుంచి 2008 వరకు హిమాచల్‌ ప్రదేశ్‌ డీజీపీగా

పనిచేశారు. అనంతరం 2008 ఆగస్ట్‌ నుంచి 2010 నవంబర్‌ వరకు సీబీఐ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సిఉంది.


222 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon