- Neti Charithra
Breaking..స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోపోలీసుల దాడులు..చిత్తూరుజిల్లా లో రూ.5లక్షలబెల్లంపట్టి వేత!
Breaking..స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోపోలీసుల దాడులు..చిత్తూరు జిల్లా లో రూ.5 లక్షల బెల్లం పట్టివేత!
పీలేరు: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా పీలేరు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసులు నాటుసారా తయారీదారులు సరఫరా చేస్తున్న రూ.5
లక్షల విలువైన బెల్లాన్ని శనివారం సీజ్ చేసి నట్లు సి ఐ గురుప్రసాద్, ఎస్ ఐ లు
సుబ్రమణ్యం, భాగ్య లక్ష్మీ లు పేర్కొన్నారు. మొదటి టివి ఎస్ వాహనం లో సారా
తయారీ కి తీసుకెళుతున్న 50 కిలోల బెల్లాన్ని తరలిస్తున్న శివా నాయక్ తో పాటు మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
154 views0 comments