• Neti Charithra

Breaking.. సూపర్ ఫాస్ట్ రైలు లో భారీ అగ్ని ప్రమాదం.. భారీ నష్టం..!


Breaking.. సూపర్ ఫాస్ట్ రైలు లో భారీ

అగ్ని ప్రమాదం.. భారీ నష్టం..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


తెలంగాణా లోనిమేడ్చల్‌ రైల్వేస్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న సూపర్‌ ఫాస్ట్‌ ట్రైన్‌లో నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఓ బోగి నుంచి మరో బోగికి మంటలు

అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమయిన ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.

ఈ ప్రమాదం లో రైల్వేశాఖకు భారీ నష్టం

జరిగింది.అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.


281 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon