• Neti Charithra

Breaking.. సీనియర్ మంత్రి..రాసలీలలు.. కలకలం.. నివేదిక కోరిన కేంద్రం..!


Breaking.. సీనియర్ మంత్రి..రాసలీలలు.. కలకలం.. నివేదిక కోరిన కేంద్రం..!



బెంగుళూరు:నేటి చరిత్ర

(మంత్రి రాసలీలల దృశ్యాలు)


ఆయన ఓ సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సీనియర్ మంత్రి.. రాష్ట్రం లో .. కేంద్రం లో అధికారం లో ఉన్నాము.. మనకు అడ్డదేముంది.. అనుకున్నాడో.. ఏమో.. ఏకంగా తనకు సుఖం.. ఇస్తే చాలు.. నీ జీవితాన్ని.. మార్చేస్తానని.. ఉద్యోగం ఇప్పిస్తానని.. ఓ యువతితో రాసలీలలు కు పాల్పడ్డ మంత్రి.. విశ్వరూపం.. దక్షి నది రాష్ట్రాల్లో కలకలం.. రేపుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు..ఇలా ఉన్నాయి.

ఉద్యోగం ఇప్పిస్తానని

కర్ణాటక మంత్రి వర్గం లో కీలక సీనియర్ మంత్రి రమేష్ జరికిహోలి

తనను లైంగిక అవసరాలకు వాడుకున్నారని బెంగళూరులో ఓ మహిళ ఆరోపించారు. మంత్రి తనతో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించిన ఆమె... సంబంధిత సీడీని సహచట్టం కార్యకర్త దినేశ్‌ కల్లహళ్లికి చేరవేశారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని, తనకు, బాధిత మహిళకు రక్షణ కల్పించాలని కోరుతూ బెంగళూరు పోలీసు కమిషనర్‌ కమల్‌పంత్‌ను మంగళవారం సాయంత్రం దినేశ్‌ కోరారు. కొన్ని టీవీ ఛానెళ్లకు సీడీలను పంపించిన దినేశ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సదరు మంత్రికి సంబంధించిన నివేదికను పంపాలని బిజెపి కేంద్ర పార్టీ పెద్దలు ఆదేశించినట్లు సమాచారం.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్