• Neti Charithra

Breaking.. స్థానిక సంస్థల ఎన్నికల పై.. సంచలన ఆదేశాలు ఇచ్చిన ఏపీ హైకోర్టు..!


Breaking.. స్థానిక సంస్థల ఎన్నికల పై.. సంచలన ఆదేశాలు ఇచ్చిన ఏపీ హైకోర్టు..!




నేటి చరిత్ర: అమరావతి



ఏపీహైకోర్టులో జగన్ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ పిటీషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలన్న

ఎన్నికల కమిషనర్ నిర్ణయంపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం పిటీషన్ వేసింది. అయితే దీనికి హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయలేమని హైకోర్టు తెలిపింది. దీనిపై విచారణను రేపటికి వాయిదా వేసింది.





Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్