- Neti Charithra
Breaking.. స్టోన్ క్వారీ లో పడి యువకుడు మృతి.. చిత్తూరుజిల్లా లో ఘోరం..!
Breaking.. స్టోన్ క్వారీ లో పడి యువకుడు మృతి.. చిత్తూరుజిల్లా లో ఘోరం..!
చిత్తూరు: నేటి చరిత్ర
(క్వారీ లో పడి మృతి చెందిన యువకుడు)
చిత్తూరు జిల్లా లో ఓ స్టోన్ క్రషర్ లో
పడి ఓ కార్మికుడు అర్ధరాత్రి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.శాంతిపురం మండలం కోనేరు కుప్పం పంచాయతీ లో ఉన్న SLV BLUE METALS FACTORi లో శుక్రవారం
అర్ధరాత్రి గుర్తు తెలియని 30 సంవత్సరాల యువకుడు స్టోన్ క్రషర్ రన్నింగ్లో ఉండగా BUNKAR లో పడి మృతి చెందాడు.వెంటనే అక్కడున్న ఆపరేటర్లు
గమనించి మిషనరీని స్విచ్ ఆఫ్ చేయగా అప్పటికే గుర్తు తెలియని మనిషి
మృతి చెందినట్లు తెలుస్తోంది.
కేసు నమోదు చేసుకున్న
రాళ్ళబుదుగురు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
337 views0 comments