• Neti Charithra

Breaking.. సైకో.. వీరంగం.. చిత్తూరు జిల్లా లో ఎస్ ఐ పై..దాడి..!


Breaking.. సైకో.. వీరంగం.. చిత్తూరు జిల్లా లో ఎస్ ఐ పై..దాడి..!




చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా యాదమరి మండలం మాదిరెడ్డి పల్లె గ్రామంలో శుక్రవారం సురేష్ అనే సైకో వీరంగం సృష్టిస్తున్నాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసు లు సిబ్బంది అతని

ప్రయత్నం చేయగా పోలీసులపై తిరగబడ్డారు. వెంటనే ఎస్ఐ నాగేశ్వరరావు అతనిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశాడు. అతను ఎస్ ఐ పై దాడి చేసి గాయాలకు గురిచేశాడు. అతి కష్టం మీద అతనిని తీసుకొని చిత్తూర్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. ఆసుపత్రిలో సైతం వైద్య సిబ్బంది పట్ల అతను

దురుసుగా ప్రవర్తించడం పై ఎస్.ఐ మాట్లాడుతూ అతనికి తీవ్రగాయాలయ్యాయి, సురేష్ పై ఇది వరకే అత్యాచారం హత్య కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్