• Neti Charithra

Breaking.. సీఎం జగన్ సమక్షంలో చేతులు.. కలిపిన ఆ.. కీలక నేతలు..!


Breaking.. సీఎం జగన్ సమక్షంలో

చేతులు.. కలిపిన ఆ.. కీలక నేతలు..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


నిన్నటి వరకు.. అగ్గి మీద గుగ్గిలంగా మారారు.. వైసీపీ కి చెందిన ఆ..ఇద్దరు నేతలు.. వీరి విభేదాలు.. రాష్ట్ర వ్యాప్తంగా


(సీఎం సమక్షం లో చేతులు కలిపి న వంశీ- యార్లగడ్డ)


హాట్ టాపిక్ గా మారాయి. చివరకు సీఎం జగన్ చొరవతో వారిద్దరూ.. చేతుల్లో చేతులు వేసుకున్న ఘటన గన్నవరం రాజకీయాల్లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.ఉప ఎన్నికలు జరిగినా..

సాధారణ ఎన్నికలు జరిగినా.. గన్నవరం నుంచి పార్టీ తరఫున ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోటీ చేస్తారు. మీరిద్దరూ మంచి స్నేహితులు గా ఉండాలని అనుకుంటున్నా..అంటూ డీసీసీబీ ఛైర్మన్‌ యార్లగడ్డ వెంకట్రావు, వంశీ ఇద్దరి చేతులు కలిపి పునాదిపాడులో సీఎం జగన్‌

కరచాలనం చేయించారు. నిన్నటి వరకు గరంగరంగా ఉన్న ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చారు. ఇది మూణ్నాళ్ల ముచ్చటేనా..? లేక సీఎం మాటకు విలువ ఉంటుందా.. అనే విషయంపై వైసీపీవర్గాల్లోనే చర్చ జరుగుతోంది.




370 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon