- Neti Charithra
Breaking.. సీఎం జగన్ మోహన్ రెడ్డి మదనపల్లె కు 7 న రాక..!
Breaking.. సీఎం జగన్ మోహన్ రెడ్డి మదనపల్లె కు 7 న రాక..!
మదనపల్లె: నేటి చరిత్ర
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 7 న చిత్తూరు జిల్లా మదనపల్లె కు రానున్నారు.అదే రోజు ఆయన
గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి ఉదయం 11.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని హెలికాప్టర్ లో చిప్పిలి హెలిపాడ్ 11.45 గంటలకు చేరుకుంటారు. మదనపల్లి
బి.టి.కళాశాలలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మధ్యాహ్నం
.12.10 గంటలకు స్వాగతం పలికి చిప్పిలి హెలిపాడ్ నుండి మ. 12.30 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని మ.1.05 గంటలకు గన్నవరం తిరుగుప్రయాణం కానున్నారని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.
722 views0 comments