• Neti Charithra

Breaking.. సీఎం జగన్ కు రేణిగుంట లో అపూర్వ స్వాగతం పలికిన నేతలు..!


Breaking.. సీఎం జగన్ కు రేణిగుంట లో అపూర్వ స్వాగతం పలికిన నేతలు..!


రేణిగుంట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా రేణిగుంట లో సీఎం జగన్ మోహన్ రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యే లు , అధికారులు అపూర్వ స్వాగతం పలికారు.

పేదలందరికీ ఇంటి పట్టా పంపిణీ కార్యక్రమంలో భాగంగా అక్క చెల్లెమ్మలకు ఇంటి నివేస స్థలాల పంపిణీ కొరకు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరు లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చెరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, జిల్లా ఇంచార్జ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు

గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎం ఎల్ ఏ లు భూమన కారుణాకర రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా, నవాజ్ బాషా, పెద్దిరెడ్ది ద్వారక నాథ్ రెడ్డి,

ఆదిమూలం తో పాటు జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యే లు మరియు

రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రధాన కార్యదర్శి ఉషారాణి, కలెక్టర్ భరత్ గుప్తా

జేసీ మార్కండేయులు తదితరులు ఘన స్వాగతం పలికారు.