- Neti Charithra
Breaking.. సచివాలయ ఉద్యోగుల పై దాడి.. రూ.20 లక్షలు పెన్షన్ డబ్బులు..దోపిడీ..!
Breaking.. సచివాలయ ఉద్యోగుల పై దాడి..
రూ.20 లక్షలు పెన్షన్ డబ్బులు..దోపిడీ..!
గుంటూరు: నేటి చరిత్ర
పెన్షన్ పంపిణీకి తీసుకెళుతున్న రూ.20 లక్షల నగదును సచివాలయ ఉద్యోగుల నుంచి దుండగులు దోపిడీ చేసిన ఘటన గుంటూరు జిల్లా లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.పిడుగురాళ్ల- జూలకల్లు రోడ్డులో దుండగులు దారి దోపిడికి పాల్పడ్డారు. పెన్షన్ నగదు తీసుకెళ్తున్న సచివాలయ సిబ్బందిపై దుండగుల శనివారందాడికి పాల్పడ్డారు. ఆ సిబ్బందిపై దాడిచేసిన దుండగులు రూ.20 లక్షలతో పరారైయ్యారు. దారి దోపిడీపై ఆ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
944 views0 comments