• Neti Charithra

Breaking... శివరాత్రి వేళ.. పెను విషాదం.. కారు నీటి కాల్వలోకి దూసుకెళ్లి.. ముగ్గురు మృతి..!


Breaking... శివరాత్రి వేళ.. పెను విషాదం.. కారు నీటి కాల్వలోకి దూసుకెళ్లి.. ముగ్గురు మృతి..!



తూర్పుగోదావరి: నేటి చరిత్ర


తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కాల్వలో ఒక ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. బాధితులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వాసులుగా గుర్తించారు. వీరంతా ఆత్రేయపురం మండలం వసంతవాడ తీర్థానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మహా శివరాత్రి వేళ.. తూర్పుగోదావరి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. నీటి కాల్వలో కారు దూసుకెళ్లి.. ముగ్గురు గల్లంతు అయ్యారు.పోలీసుల కథనం మేరకు..ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కాల్వలో ఒక ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. బాధితులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వాసులుగా గుర్తించారు. వీరంతా ఆత్రేయపురం మండలం వసంతవాడ తీర్థానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.



Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్