• Neti Charithra

Breaking.. విహార యాత్రలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి..!


Breaking.. విహార యాత్రలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


విహార యాత్రలో పెను విషాదం చోటు చేసుకొంది.తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి వద్ద ఆదివారం

ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు వెళ్తూ ముగ్గురు

యువకులు మృతి చెందారు. విజయవాడకు చెందిన ముగ్గురు యువకులు మారేడుమిల్లి పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు కారులో బయలుదేరారు. మారేడుమిల్లి సమీపానికి రాగానే కారు చెట్టుకు ఢకొీంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రంపచోడవం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేశారు. మృతులు విజయవాడకు చెందిన పులి ప్రవీణ్‌ కుమార్‌, పర్ణసాయి, కొత్తగూడెంకు చెందిన భరత్‌గా పోలీసులు గుర్తించారు.స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



534 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon