• Neti Charithra

Breaking.. వైసీపీ లో మరో ఇద్దరు కీలక నేతలకు కరోనా పాజిటివ్.. స్పందించిన ఏపీ సీఎం జగన్..!


Breaking.. వైసీపీ లో మరో ఇద్దరు కీలక నేతలకు కరోనా పాజిటివ్.. స్పందించిన ఏపీ సీఎం జగన్..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ టీటీడీ చెర్మన్ సుబ్బారెడ్డి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే మంత్రులు, ఎంపీ లు , ఎమ్మెల్యే లు కరోనాతో బెంబేలు ఎత్తుతున్నారు. తాజాగా ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కరోనా తో అస్వస్థతకు

గురికావడంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వం ప్రత్యేక విమానంలో ఆయనకు హైదరాబాదు కు తరలించగా గురువారం వైసీపీ లో మరో నేత టీటీడీ చెర్మన్ సుబ్బారెడ్డి సైతం హైదరబాదు లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్సలు పొందేందుకు వెళ్లారు.