• Neti Charithra

Breaking.. వైసీపీ లో ఆరుగురు ఎమ్మెల్సీ ల పేర్లు ను ప్రకటించిన అధిష్టానం..!


Breaking.. వైసీపీ లో ఆరుగురు ఎమ్మెల్సీ ల పేర్లు ను ప్రకటించిన అధిష్టానం..!


అమరావతి:నేటి చరిత్

ఏపీ లో ఆరుగురు ఎమ్మెల్సి ల స్థానాలకు

వైసీపీ అభ్యర్థుల పేర్లను గురువారం ఖరారు చేసింది.సీఎం జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థులు పేర్లను ఖరారు చేసినట్లు పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వివరించారు. వీరిలో ..చల్లా భగీరధరెడ్డి, బల్లి కల్యాణచక్రవర్తి, కరిమున్నిసా,

సి.రామచంద్రయ్య, దువ్వాడ శ్రీనివాస్, మహ్మద్ ఇక్బాల్ పేర్లను ప్రకటించారు. ఈమేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. త్వరలో జరగనున్న ఈ ఎమ్మెల్సీ స్థానాలకు వీరు నామినేషన్లు దాఖలుచేయనున్నారు. ఆరు ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ ఖాతాలోనే

పడనున్నాయి. ఈ ఎన్నికలు దాదాపు ఏకగ్రీవమయినట్లే భావించాలి. ఎమ్మెల్యే కోటా ఎన్నికలు కావడంతో టీడీపీ పోటీ పెట్టే సాహసం కూడాచేయకపోవచ్చు.