• Neti Charithra

Breaking..వైసీపీ దాడులకు ప్రతి దాడులు చేస్తాం- జనసేన అధినేత పవన్ కళ్యాణ్..!




Breaking..వైసీపీ దాడులకు ప్రతి దాడులు చేస్తాం- జనసేన అధినేత పవన్ కళ్యాణ్..!



తిరుపతి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పర్యటన లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచాలన వ్యాఖ్యలు చేశారు.రెండో రోజు పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం పోయ గ్రామంలో ఆయనశుక్రవారంపర్యటించారు.

భారీ వర్షం కురుస్తున్నా తడుస్తూనే తుపాను ప్రభావిత రైతులను పరామర్శించారు.



అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ....తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం రూ.35వేల పరిహారం ఇచ్చి తీరాలని డిమాండ్‌ చేశారు. పోయ గ్రామంలో తన పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైకాపా నాయకుల తీరును పవన్‌



తప్పుబట్టారు. చిత్తూరు జిల్లా వైసీపీ

జాగీరు కాదన్న జనసేనాని.. రైతుల సమస్యలపై వారికి అండగా ఉండేందుకు ఏ త్యాగనికైన తాము సిద్ధం అని అన్నారు. బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదన్న పవన్‌ కళ్యాణ్ హెచ్చరించారు.




194 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon