• Neti Charithra

Breaking.. వైసీపీ కీలక ఎంపీ రఘు రామ రాజు పై కేసు నమోదు చేసిన సీబీఐ..!


Breaking.. వైసీపీ కీలక ఎంపీ రఘు రామ రాజు పై కేసు నమోదు చేసిన సీబీఐ..!ఢిల్లీ: నేటి చరిత్ర


వైఎస్సార్ సీపీ కి చెందిన కీలక పార్లమెంట్ సభ్యుడు రఘురామ రాజు పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసిన ఘటన చోటు చేసుకుంది. ఎస్‌బీఐ చెన్నై బ్రాంచ్‌ డిప్యూటీ జనరల్ మేనేజర్‌ రవిచంద్రన్‌ ఫిర్యాదు మేరకు.. ఇంద్‌ భారత్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ కోసం రఘురామకృష్ణంరాజు 273.84 కోట్లు రుణం తీసుకుని ఎగవేశారని ఫోర్జరీ డాక్యుమెంట్లతో బ్యాంకును మోసం చేసి నిధులను దారి మళ్లించినట్టు బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు

గురువారం రఘురామ రాజు సహా మరో 9 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది.