• Neti Charithra

Breaking.. వైసీపీ కార్పొరేటర్ దారుణ హత్య.. తో ఉద్రిక్తత..!


Breaking.. వైసీపీ కార్పొరేటర్ దారుణ హత్య.. తో ఉద్రిక్తత..!



కాకినాడ: నేటి చరిత్ర



వైసీపీ లో క్రియాశీలక నేత అధికారపార్టీ

కార్పొరేటర్ దారుణ హత్యకు గురైన ఘటన

తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం కలిగించింది. పోలీసుల కథనం మేరకు..

కాకినాడలోని 9వ వార్డు కార్పొరేటర్, వైసీపీ నేత కంపరా రమేష్ దారుణ హత్యకు

గురయ్యాడు. దింతో ఉద్రిక్తత నెలకొంది.

పాత కక్షలు కారణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నపోస్ట్ మార్టమ్ కోసం కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్‌కి మృతదేహాన్ని తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు పోలీసులు. ఇందుసంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

411 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon