- Neti Charithra
Breaking.. వైసీపీ కి చెందిన కీలక నేత కుటుంబం లో విషాదం..!
Breaking.. వైసీపీ కి చెందిన కీలక నేత కుటుంబం లో విషాదం..!
నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతినిథి)
వైసీపీ మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కుటుంబం లో విషాదం చోటుచేసుకుంది. సుభాష్ చంద్ర బోస్ సతీమణి మృతి చెందారు. సుభాష్ చంద్రబోస్ భార్య సత్యనారాయణమ్మ
గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు బ్రెయిన్ స్ట్రోక రావడంతో మరఠణంచారు. భౌతికకాయాన్ని పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు
చేస్తున్నారు. పిల్లి సుబాష్ చంద్రబోస్ కు వైసీపీ నేతలు సానుభూతిని వ్యక్తం చేశారు. సోమవారం ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
490 views0 comments