• Neti Charithra

Breaking.. వైసీపీ ఎమ్మెల్సీ కరోనాతో కన్నుమూత..కార్యకర్తల్లో విషాదం..!


Breaking.. వైసీపీ ఎమ్మెల్సీ కరోనాతో కన్నుమూత..కార్యకర్తల్లో విషాదం..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)



కరోనా మహమ్మారి కి వైసీపీ కి చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్ను మూశారు. గత 20 రోజులుగా

వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో మృతి

చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కరోనాతో గత నెల(డిసెంబర్‌) 13న ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆయన మృతి చెందడం తో అభిమానుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.