• Neti Charithra

Breaking..వైసీపీ ఎమ్మెల్యే ఇంటివద్ద రెక్కీ నిర్వహిస్తూ.. మారణాయుధాలు తో పట్టు పడ్డ గ్యాంగ్ వార్..!


Breaking... వైసీపీ ఎమ్మెల్యే ఇంటివద్ద రెక్కీ నిర్వహిస్తూ.. మారణాయుధాలు తో పట్టు పడ్డ గ్యాంగ్ వార్..!


నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


(మల్లికార్జున రెడ్డి ఇంటివద్ద రెక్కీ నిర్వహించి పోలీసులకు పట్టుపడ్డ నిందితులు)

కడప జిల్లాలో అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్

ముఠా వైసీపీ ఎమ్మెల్యే మేడా మాలికార్జున రెడ్డి ఇంటివద్ద రెక్కీ నిర్వహించి పోలీసులకు పట్టుపడటం కల కలం రేపుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సందర్భంగా 21 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

వారి వద్ద నుంచి 10 వేల 360 నగదు, ఒక పిస్టల్, నాలుగు పిస్టల్ రౌండ్లు, ఒక కారు, మూడు మోటార్ సైకిల్ లు, 15 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోగ వీరు

బళ్ళారి, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ అన్బు రాజన్ మీడియాకు వివరించారు.