• Neti Charithra

Breaking.. విశాఖ స్టిల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం..!



Breaking.. విశాఖ స్టిల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం..!




విశాఖపట్నం: నేటి చరిత్ర

విశాఖ స్టీలు ప్లాంట్‌ టిపిపి-2లో గురువారం

భారీ అగ్నిప్రమాదం జరిగింది. టర్బన్‌ ఆయిల్‌ లీకవడంతో మంటలు చెలరేగాయి. 1.2 మెగావాట్ల విద్యుత్‌ మోటార్లు దగ్ధమయ్యాయి. రూ.2కోట్ల కు పైగా

నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు.