- Neti Charithra
Breaking..విశాఖ విమానాశ్రయం లో ఐటి శాఖ దాడులు.. భారీగా పట్టు పడ్డ నగదు..!
Breaking..విశాఖ విమానాశ్రయం లో ఐటి శాఖ దాడులు.. భారీగా పట్టు పడ్డ నగదు..!
విశాఖ: నేటి చరిత్ర
విశాఖ పట్నం విమానాశ్రయం లో
కలకలం రేగింది. ఢిల్లీ నుంచి విమానంలో వచ్చిన ప్రయాణికుడిని ఆదాయపన్ను శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో నగదు అక్రమ రవాణా
చేస్తున్నట్లు అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. రూ.13 లక్షల నగదును గుర్తించారు. ప్రయాణికుడి వివరాలను ఆదాయపన్ను శాఖ అధికారులు సేకరిస్తున్నారు.
180 views0 comments