• Neti Charithra

Breaking.. వీర సైనికుని కుటుంబానికి.. రూ.50 లక్షలు సాయం ప్రకటించిన జగన్ సర్కార్..!


Breaking.. వీర సైనికుని కుటుంబానికి.. రూ.50 లక్షలు సాయం ప్రకటించిన జగన్ సర్కార్..!



చిత్తూరు: నేటి చరిత్ర



దేశ సరిహద్దు లో వీర మరణం పొందిన చిత్తూరు జిల్లా ఐరాల మండల వాసి వీర సైనికుడు ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబానికి ఏపీ సర్కారు రూ.50 లక్షల సాయం ప్రకటించింది. ఆ కుటుంబానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి పరమర్శిస్తూ.. బాధిత కుటుంబానికి లేఖ రాశారు.కాగ రాష్ట్ర

మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, స్థానిక

ఎమ్మెల్యే ఎంఎస్ బాబులు రెడ్డివారిపల్లెకు వెళ్లి ప్రవీణ్ కుటుంబీకులను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, సీఎం జగన్ ఆదేశాల మేరకు మేము వచ్చినట్లు మంత్రులు తెలిపారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్