• Neti Charithra

Breaking..విమానాశ్రయం లో 10 గంటల నిరసన తర్వాత .. కీలక నిర్ణయం తీసుకున్న "చంద్రబాబు"..!


Breaking..విమానాశ్రయం లో 10 గంటల నిరసన తర్వాత .. కీలక నిర్ణయం తీసుకున్న "చంద్రబాబు"..!


తిరుపతి: నేటి చరిత్ర


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ను ఎట్టకేలకు అధికారులు హైదరాబాదు కు పంపారు. సోమవారం చిత్తూరు జిల్లా పర్యటన లో భాగంగా ఉదయం 9గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకోగా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. తిరుపతి, చిత్తూరు

పర్యటనలకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో చంద్రబాబు అక్కడే నిరసనకు దిగటం తో చిత్తూరు జిల్లాలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగటం తో ఉద్రిక్తత నెలకొంది. దింతో సుమారు 10 గంటల పాటు చంద్రబాబు విమానాశ్రయం లో నే నిరసనకు దిగారు. దింతో చిత్తూరు కలెక్ట్ ర్ తో పాటు చిత్తూరు ఎస్పీ లు చంద్రబాబు తో పలు దఫాలు చర్చించారు. ఎట్టకేలకు చంద్రబాబు హైదరాబాదు కు వెళ్లేందుకు సమ్మతించటం తో విమానం లో అధికారులు చంద్రబాబు కు టికెట్ రిజర్వ్ చేసి పంపటంలో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.