• Neti Charithra

Breaking.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బస్సు..15 మందికి గాయాలు..!


Breaking.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బస్సు..15 మందికి గాయాలు..!



అనంతపురం: నేటి చరిత్ర


సుమారు 40మంది పర్యటకులతో వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనానికి పెనుప్రమాదం తప్పింది. కళ్యాణదుర్గం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకళ్తే.. కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు కళ్యాణదుర్గం సమీపంలో విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టింది. అయితే బస్సు హైటెన్షన్‌​ విద్యుత్‌ తీగలకు

సమీపంలోకి వెళ్లి నిలిచిపోవడంతో.. పెద్ద ముప్పు తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 15మందికి స్వల్ప గాయాలు కాగ 25మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడ్డ వారిని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


687 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon