• Neti Charithra

Breaking.. విద్యుతా ఘాతం తో రైతు మృతి.. చిత్తూరు జిల్లాలో విషాదం..!


Breaking.. విద్యుతా ఘాతం తో రైతు మృతి.. చిత్తూరు జిల్లాలో విషాదం..!



వెదురుకుప్పం: నేటి చరిత్ర


(విద్యుతా ఘాతం తో మెరిటీ చెందిన రైతు ఖాసీం)



చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం నల్లవెంగనపల్లె పంచాయతీ వేపేరికి చెందిన కాశీం అనే రైతు విద్యుతా ఘాతం తో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.

వేపేరి గ్రామం లో రైతు ఖాసీంతన పొలంలో ట్రాక్టర్ తో వ్యవసాయ పనులు చేస్తుండగా క్రిందకు ఉన్న కరెంటు తీగలు తగలడంతో విద్యుద్ఘాతానికి గురై కాశీం అక్కడికక్కడే మృతి చెందాడు. ఎంతకీ ఇంటికి

రాకపోవడంతో అతని భార్య రహీనా బేగం పొలం వద్దకు వెళ్లి చూడడంతో అప్పటికే మృతి చెందిన కశీం కు ముగ్గురు మగ పిల్లలు ఉన్నారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.