- Neti Charithra
Breaking..విద్యుతా ఘాతం తో యువకుడి మృతి.. చిత్తూరుజిల్లా లో విషాదం..!
Breaking..విద్యుతా ఘాతం తో యువకుడి మృతి.. చిత్తూరుజిల్లా లో విషాదం..!
బైరెడ్డిపల్లె: నేటి చరిత్ర
(విద్యుతా ఘాతం తో మృతి చెందిన
సుబ్రమణ్యం)
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి లో ఇందిరమ్మ కాలనీలో యువకుడు సుబ్రమణ్యం (24) విద్యుతా ఘాతం తో మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి.ఇంటి నిర్మాణంలో మోల్డ్ కంబి పని చేస్తూ,పైన ఉన్న లెవెన్ కె.బి విద్యుత్ తీగలని మరచి, పనిలో భాగంగా ఇనుప కంబి పైన ఉన్న విద్యుత్
తీగకు తగలడంతో రెండఅంతస్తుల భవనం నుండి కిందకు పడటంతో గమనించిన స్థానికులు హుటాహుటిన కుప్పం పి.ఇ. యస్ కు తరలించడంతో అప్పటికే
అతను మృతి చెందినట్లు వెల్లడించారు.
290 views0 comments