• Neti Charithra

Breaking...విద్యుతా ఘాతం తో కార్మికుడు మృతి..చిత్తూరుజిల్లా లో విషాదం..!


Breaking...విద్యుతా ఘాతం తో కార్మికుడు మృతి..చిత్తూరుజిల్లా లో విషాదం..!



కెవిపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కెవిపల్లి మండలంలోని తువ్వపల్లి గ్రామపంచాయతీ కొత్త పల్లి కి చెందిన హరినాథ్ రెడ్డి భవన నిర్మాణానికి కూలీలుగా వచ్చిన పీ. చిన్న కృష్ణ మోల్డింగ్ మిషన్ కరెంట్ షాక్ తో మృతి చెందారు.వివరాల్లోకి వెళితే కె.వి పల్లి

పోలీస్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ సమాచారం మేరకు సోమల మండలం పొదలకుంట పల్లి కీ చెందిన ముగ్గురు కూలీలు కె.వి పల్లి మండలం తువ్వపల్లి గ్రామం కొత్తపల్లి లో ఉండు హరినాథ్ రెడ్డి ఇంటికీ భవన నిర్మాణ కూలీగా ముగ్గురు వ్యక్తులు వచ్చారు వరిలొ పి .చిన్ని కృష్ణ వయస్సు(40) సోమవారం భవన నిర్మాణ పనిచేస్తుండగా మోడలింగ్ మిల్లర్ కు ఉన్న కరెంటు ప్రమాదానికి గురై

చనిపోయాడు. కలకడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్య అధికారులు తెలిపారు అన్నారు మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్మోహన్ తెలిపారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్