- Neti Charithra
Breaking.. విద్యుతా ఘాతం తో ఇద్దరు మృతి.. వారిని కాపాడే ప్రయత్నం లో మరో ఇద్దరు కూడా మృతి..!
Breaking.. విద్యుతా ఘాతం తో ఇద్దరు మృతి.. వారిని కాపాడే ప్రయత్నం లో మరో ఇద్దరు కూడా మృతి..!
నేటి చరిత్ర: ( ప్రత్యేక ప్రతినిథి)
ఇంటి వద్ద జరిగిన ఓ విద్యుతా ఘాతం తో
ఇద్దరు మృతి చెందగా వారిని కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరు మృతి చెందిన ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబ్నగర్ జిల్లా ఆమనగల్లో విషాదం చోటుచేసుకుంది. బట్టరు ఆరేస్తుండగా విద్యుత్ షాక్తో రెండు కుటుంబాలకు చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో సత్తయ్య-రాధ, లింగయ్య-లచ్చమ్మ దంపతులు ఉఆన్నరు. వివరాల్లోకి వెళితే.. సత్తయ్య-రాధమ్మ దంపతులు వారి ఇంటి వద్ద బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతంతో ఒక్కసారిగా కింద పడిపోయారు. ఎదురింట్లో ఉంటున్న లింగయ్య-లచ్చమ్మ దంపతులు గమనించి వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు కూడా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు
296 views0 comments